మృతుని కుటుంబానికి పిల్లి రామరాజు యాదవ్ ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి పిల్లి రామరాజు యాదవ్ ఆర్థిక సహాయం
నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన నరేంద్ర చారి మరణించారు. టిఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, RKS ఫౌండేషన్ చైర్మన్, 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పండుగ లింగస్వామి యాదవ్, కాశిమల్ల విజయ్, కమ్మల మల్లయ్య యాదవ్, కమ్మల నాగరాజు యాదవ్, నూకల గణేష్ యాదవ్, కమ్మల పరమేష్ యాదవ్, ఉప్పల జానకి రాములు గౌడ్, తరాల మహేష్ యాదవ్, నూకల శ్రీశైలం యాదవ్, ఒకల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram